దేశంమంతటా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావం చూపింది. దీనినుంచి ఇంకా కోలుకోకముందే థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న ఈ నేపద్యంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు నిపుణులు. భారత్ లో కరోనా విజృంభనాకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు.
పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో కరోనా వైరస్ బీ1.1.28.2 కొత్త వేరియంట్ ను గుర్తించారు శాత్త్రవేత్తలు. బ్రెజిల్ మరియు యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను జన్యుక్రమాలను విశ్లేషించగా బీ 1.128.2 వేరియంట్ వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…