Bhalakrishana: బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో చేయనున్న మరొక హీరో.. ఎవరంటే?
Bhalakrishana: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ కానున్నారు. ఈ ఏడాది గోపీచంద్ మలినేని క్రాక్ఈ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఊపుతో ఒక అద్భుతమైన కథతో బాలకృష్ణ హీరోగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటానికి గోపీచంద్ మరో హీరోని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో అర్జున్ బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అర్జున్ ఇప్పటికే “లై”, “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”వంటి చిత్రాలలో విలన్ పాత్రలో నటించారు.ప్రస్తుతం అర్జున్ రవితేజ ఖిలాడీ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సారి ఏకంగా బాలకృష్ణతో పోటీకి ఈ హీరో సై అంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి చివరి వారం నుంచి వరుస షూటింగ్ ప్రారంభించబోతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…