Featured

బరువు తగ్గడానికి అనుష్క శెట్టి చెప్పిన ఆరు చిట్కాలు ఇవే..!

అనుష్క శెట్టి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సైడ్ హీరోయిన్ గా ఎంటర్ అయి స్టార్ హీరోయిన్ గా మారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనుష్క శెట్టి. అరుంధతి సినిమాలో మంచి ఫేమ్ సాధించారు. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ను సాధించుకున్నారు.

కానీ బాహుబలి తర్వాత ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమా ‘నిశ్శబ్దం’ సినిమా ఒక్కటే చేసింది.ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతం ఆమె ప్రస్తుతం బొద్దుగా ఉంది. ఈ సినిమా కోసం ఆమె సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొన్ని చిట్కాలు వాడుతోందట. అనుష్క తన బరువు తగ్గించడానికి వాడే చిట్కాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ చిట్కాలు ఏంటంటే..

కొబ్బరి నీళ్లను మధ్య మధ్యలో తీసుకుంటూ.. నీళ్లను ఎక్కువగా తాగాలట.

మరో చిట్కాలో.. ఎక్కువ‌గా కూర‌గాయ‌ల‌ను తీసుకోవడం. నాన్ వెజ్ ని వీలైనంతవరకు దూరం పెట్టి.. ఫైబ‌ర్ ఉండే కూర‌గాయ‌ల‌ను ఎక్కువగా తినాలని చెప్పారు.

ప్రతీ రోజు మూడు పూటలు కాకుండా.. ఆ ఆహారాన్నే నాలుగైదు సార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలని చెప్పింది.

రాత్రి 8 గంట‌ల‌లోపలే డిన్న‌ర్‌ను పూర్తి చేస్తుంద‌ట అనుష్క. ఇది కూడా ట్రై చేయొచ్చు అంటోంది.

కచ్చితంగా ఇంటి ఆహారాన్నే తీసుకోవాలని చెప్పింది.

ఆహారంతో పాటు రెగ్యూలర్ గా యోగా, ఎక్స‌ర్‌సైజుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంద‌ట అనుష్క‌. ఈ చిట్కాలు మీరు ట్రై చేసినా.. తగ్గుతారని అంటోంది అనుష్క.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…

12 minutes ago

మైసూర్ సిల్క్ మోజు.. ఒక్క చీర ధర లక్షల్లో… మహిళల భారీ రద్దీ!!

మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…

16 minutes ago

మహాశివరాత్రి సందడి.. శ్రీశైలం మల్లన్న హుండీకి 13 రోజుల్లోనే రూ.5.61 కోట్లు!

మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…

47 minutes ago

“బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!”

పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…

1 hour ago

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

2 hours ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

2 hours ago