AP CM Salary : రాజకీయాల్లో ఎంత అక్రమంగా సంపాదిస్తున్నారు ఎంత పార్టీ కోసం పోగుచేసుకుంటున్నారు అంటూ లెక్కలు కాసేపు పక్కన పెడితే అసలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగలు రాత్రి పనిచేసే సీఎంలకు జీతం ఎంత అనే విషయం ఎపుడైనా ఆలోచించారా దేశంలోని పలు రాష్ట్రాలా సీఎం లు తీసుకుంటున్న జీతాలు ఎలా ఉన్నాయో తెలుసా. అసలు ఏ ముఖ్యమంత్రి ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు ఏ ముఖ్యమంత్రి తక్కువ జీతం తీసుకుంటున్నాడో అన్న విషయలు తెలుసుకుందామా….
ఏపీ సీఎం జీతం ఎంతంటే…
దేశంలో ఉన్న రాష్ట్రాల్లన్నింటిలోను ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా మన గులాబీ బాస్ కెసిఆర్. ఆయన నెలసరి వేతనం 4 లక్షల 10 వేలు ఇది జీతం ఇది కాక ఆలోవేన్స్ లు యిస్తారు. ఇక మిగిలిన రాష్ట్రాలా సీఎంల విషయానికి వస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ 3 లక్షల 90 వేల జీతం తీసుకుంటున్నారు.
ఇక ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3 లక్షల 65 వేలు జీతం తీసుకుంటుండగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత జీతం తీసుకుంటున్నడంటే ఒక్క రూపాయి. ఆశ్చర్యంగా ఉన్న అది నిజం నిజానికి ఆయనకు నిర్ణయించిన జీతం 3 లక్షల 35 వేలు కాగా ఆయన తన జీతం మొత్తం ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేస్తూ కేవలం రూపాయి మాత్రమే తాను చేస్తున్న పనికి వేతనంగా తీసుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…