ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ నేపధ్యంలో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు స్వయంగా అడ్వికేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సిఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీ లో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
అయితే మూడు రాజదానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేక ప్లాన్ మార్చిండా అనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే దీనిపై వైసీపీ నేతలు గానీ, ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం అమరావతిపై హైకోర్టులో విచారణ సందర్బంగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు అడ్వికేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సిఎం జగన్ కాసేపట్లో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…