తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపధ్యంలో సరిహద్దులు మరింత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపధ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలోని రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేస్తున్న పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బైలు, ఆటలను సైతం ఈ-పాస్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు. లాక్‌డౌన్ సడలింపు ఉంటుందనే భావనతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈపాస్ లేని వారిని వెనక్కి పంపిస్తున్న అధికారులు, మరోసారి ఈపాస్ లేకుండా వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…