కరోనా ఉదృతి నేపధ్యంలో సెలెబ్రిటీలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చెస్తూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సోనూసూద్, నిఖిల్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తూ వారికి తగిన సహాయం చేస్తున్నారు. ఈ లిస్టు లో తాజగా కమిడియన్ ఆలి కూడా చేరారు.
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమలోని షూటింగ్స్ నిలిచిపోవడంతో పరిశ్రమ మీద ఆధారపడిన సభ్యులు అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్బంగా తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యునియన్ కు సంబంధించిన 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులు సాయంగా అందజేశారు ఆలీ దంపతులు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతో మాకన్నా ముందే సెట్ లో ఉండే లేడీస్ మేము తినే ప్లేట్స్, కప్స్ శుబ్రం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల వారు ఇబ్బందులలో ఉన్నారనే విషయం తెలుసుకుని 2 లక్షల రూపయిలతో సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నా అని అలీ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…