APSRTC : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై అధ్యయనం చేసేందుకు యోచిస్తున్నారు. దీనిపై ఈరోజు చర్చ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే అవకాశం ఉంది.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మహిళలకు ఉచిత బస్సుల అమలు కోసం ప్రభుత్వం ప్రతి నెలా 25% వరకు నిధులను వ్యాపార సంస్థలకు కేటాయించాలి. ఆర్టీసీకి ప్రతి నెలా మరో రూ.125 కోట్లు ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…