GOLD PRICE TODAY : బంగారం ప్రియులకు శుభవార్త. మొన్నటి వరకూ ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న బంగారం ధర తగ్గిన విషయం తెలిసిందే.. ఇక ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న సందర్భమైనా బంగారం, వెండి కొనేందుకు మహిళలు విపరీతమైన ఆసక్తి చూపుతారు.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలను పరిశీలిస్తే… ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 నుంచి రూ.68,990 గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 నుంచి రూ.63,240 గా ఉంది. మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో కిలో వెండి ధర రూ.100 నుంచి రూ.84,400 కి తగ్గింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…