Political News

Kirrak RP : ఆ నలుగురు వైసీపీ నేతలు మనుషులా? అడవి జంతువులా? తీవ్ర విమర్శలు చేసిన కిరాక్ ఆర్పీ !

Kirrak RP : ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన నలుగురు ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. “వారు మనుషులేనా? లేక అడవి జంతువులా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. కొమ్మినేని, కృష్ణంరాజుల లైవ్ డిబేట్‌లో ఏం జరిగిందో అందరూ చూశారని, అలాంటి పరిస్థితుల్లో కొమ్మినేని అరెస్టును అక్రమం అని ఎలా అంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Are those four YSRCP leaders human? Wild animals? Kirak RP

అంతేకాదు, అమరావతి ఆడపడుచుల మానాలను అవమానిస్తుంటే ఆర్కే రోజా, లక్ష్మీపార్వతి, శ్యామల వంటి మహిళా నేతలు ఎక్కడ దాక్కున్నారని కిరాక్ ఆర్పీ నిలదీశారు. మహిళాభ్యుదయం గురించి మాట్లాడే వీళ్ళు, ఇలాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. భారతీరెడ్డి నడిపే మీడియాలో సాటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago