Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Schemes Fraud: ప్రస్తుతం నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లోకి చొరబడి దోచేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం అంతా వైట్ కాలర్ మోసాలే జరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ల లోకి చొరబడుతున్నారు.
అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్ లతో మోసాలకు పాాల్పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోాదయ్యాయి. మనం మోసపోవడానికి మనచేతిలోని సెల్ ఫోన్, ఇంటర్నెట్ కారణమవుతోంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధిక వడ్డీ, తక్కువ కాల వ్యవధి చూపుతూ… ఇన్వెస్ట్ చేయమంటూ.. స్కీముల పేరుతో మోసం చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపుతుండటంతో ప్రజలకు కూడా ఏం విచారణ చేయకుండా… సింపుల్ గా మోసపోతున్నారు.
డబ్బులన్నీ స్కీముల్లో పెట్టి చివరకు ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొత్తగా వస్తున్న స్కీములకు సంబంధించిన మోసాలను పోంజి స్కీమ్స్ అని కూడా అంటారు. ఎప్పుడైనా స్కీముల పేరుతో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని కోరితే పూర్తిగా తెలుసుకొని ప్రొసీడ్ కావాలి. డబ్బులు పెట్టడానికి ముందే లిఖిత పూర్వకంగా ఇన్వెస్ట్మెంట్ కు సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోండి. అలానే ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్ను అడగడం, బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయండి. సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…