సాధారణంగా కొత్తగా పెళ్ళైయిన జంటలు వారికి ఇప్పుడే పిల్లలు వద్దు అని భావిస్తూ, పిల్లలు కాకుండా మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అంటే ఈ విధంగా గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల గర్భధారణ జరగదని భావిస్తారు.అయితే ఈ విధమైనటువంటి మందులను ఉపయోగించే వారిలో తరచు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విధంగా నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, తర్వాత పిల్లలు కావాలి అనుకున్న పిల్లలు పుట్టరని,ఈ మాత్రలు వాడటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని అపోహలు చాలామందిలో ఉంటాయి. అయితే పిల్లలు పుట్టకుండా మాత్రలు వేసుకునే వారు ముఖ్యంగా ఈ విషయాలను తెలుసుకోవటం ఎంతో అవసరం.
పిల్లలు కలగకుండా ఉండాలని మాత్రలు వాడే వారు ఎలాంటి అపోహలను నమ్మకుండా మాత్రలు వేసుకోవచ్చు. ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధమైనటువంటి మాత్రలు వేసుకోవడం వల్ల మనకు నెలసరి సక్రమంగా వస్తుంది. అదేవిధంగా నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి విముక్తిని కల్పిస్తుంది.చాలామంది ఈ పిల్స్ వాడటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని భావిస్తారు. నిజానికి ఇవి వాడటం వల్ల శరీర బరువు క్రమంగా తగ్గుతారు. అదేవిధంగా ఈ పిల్స్ మన శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి దోహదపడతాయి.
ఈ విధమైనటువంటి గర్భనిరోధక మందులు వాడడం వల్ల తిరిగి గర్భం పొందాలన్నప్పుడు సమస్యలు ఎదురవుతాయని చాలామంది భావిస్తారు ఇది పూర్తిగా అవాస్తవం. అయితే ఈ మాత్రలు వేసుకునే సమయంలో ఒకటి, రెండు సార్లు వేసుకోవడం మర్చిపోతుంటారు. ఈ విధంగా మాత్రలు వేసుకోవడం మర్చిపోయిన కూడా గర్భం వస్తుందని భావిస్తారు అయితే ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు గర్భధారణ జరగడానికి అవకాశం ఉండదు. అయితే అధికంగా ధూమపానం చేసేవారు, ఒబిసిటీ ఉన్నవారు ఈ విధమైనటువంటి గర్భనిరోధక మందులకు దూరంగా ఉండటం మంచిది. ఈ విధమైనటువంటి అలవాటు ఉన్నవారు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి వారి సలహా సూచనల మేరకు మాత్రలు వాడటం ఎంతో ఉత్తమం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…