న్యూజిలాండ్ – ఇండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మ్యాచ్ కు వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. మొదటి రోజైన శుక్రవారం సౌథాంప్టన్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వివిధ వాతావరణ సమాచార వెబ్‌సైట్ల ప్రకారం సౌథాంప్టన్‌లో శుక్రవారం 91% వర్షం పడేందుకు ఆస్కారం ఉంది.
మధ్యాహ్నం 95%, సాయంత్రం 47%, అర్ధరాత్రి 16% వర్షం కురుస్తుందని అవి పేర్కొంటున్నాయి. మ్యాచ్ జరిగే ఐదు రోజులు ‘వరుణుడు టెస్టు మ్యాచ్’ ఆడే అవకాశాలను కొట్టి పారేయడం లేదు. ఇప్పటికైతే (మధ్యాహ్న 12 గంటలకు) సౌథాంప్టన్‌లో వాతావరణం ఎలావుందో ఐసీసీ అధికారికంగా చెప్పలేదు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…