Featured

Arjun Kapoor : ఆస్తులమ్ముకుంటున్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొడుకు..!

Arjun Kapoor : సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. ఒక్కసారిగా లైం లైట్ కి వచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించి బాగా డబ్బులు కూడా సంపాదిస్తారు. కానీ సినిమా జీవితాల్లో ఎపుడూ ఒకేలాగా కెరీర్ ఉండదు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా కెరీర్లో బాగా ఉన్నపుడు ఆస్తులు పోగేసుకోవాలి. అలా కాకుండా జల్సాలకు పోతే ఉన్న ఆస్తులు పోయి రోడ్డు మీదకు పోతారు. పాతతరం నటుల్లో ఇలా చాలా మందిని చూసాం, వారి చివరి దశలో కష్టాలతో చనిపోయారు.

ఆస్తులమ్ముతున్న బోని కపూర్ కొడుకు…

‘ఇషక్ జాదే’ సినిమాతో పరిచయమైన అర్జున్ కపూర్, ఆ తరువాత టూ స్టేట్స్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆశించినంత మంచి విజయాలను అందుకోలేదు అర్జున్ కపూర్. కానీ సినిమా అవకాశలు మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మలైకా ఆరోరా తో పీకల్లోతులో ప్రేమలో మునిగితేలుతున్న అర్జున్ కపూర్ మలైకా ఆరోరా ఇంటికి సమీపంలో ఉన్న తన 4 BHK ఫ్లాట్ ను అమ్మేశాడనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

బాంధ్రా సమీపంలోని ఈ ఫ్లాట్ విలువ 16 కోట్లు ఉండొచ్చని అంచనా. 4,364 చదరపు అడుగుల్లో ఉన్న ఈ ఫ్లాట్ ను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అంటూ బాలీవుడ్ కథనాలు ప్రసారం చేస్తోంది. ఇక అమ్మకం సమయంలో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కూడా డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టినట్లు సమాచారం.

Bhargavi

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

3 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

5 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

5 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

6 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

6 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

6 hours ago