Artist Srinivas Bhogireddy : ‘ఓ పిట్ట కథ’ సినిమాలో హీరోయిన్ తండ్రిగా ఒక డిఫరెంట్ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీనివాస భోగిరెడ్డి గారు మొదట వెబ్ సిరీస్ ‘పెళ్లి గోల 3’తో బాగా ఫేమస్ అయ్యారు. యాదృచ్చికంగా మొదటి నుండి హీరోయిన్ తండ్రిగా వేషాలను వేస్తున్న ఆయన ఇటీవల వర్ధమాన హీరోయిన్ శ్రీ లీల గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్న శ్రీనివాస్ గారికి ఎక్కువగా హీరోయిన్ తండ్రి వేషాలనే డైరెక్టర్స్ ఇస్తున్నారు.
శ్రీ లీల నా కూతురు…
శ్రీనివాస్ భోగిరెడ్డి చాలా వరకు ఆయన నటించిన సినిమాల్లో హీరోయిన్ కి తండ్రిగా సూపరిచితులు. పెళ్లి గోల వెబ్ సిరీస్ లో హీరోయిన్ తండ్రిగా మొదలు పెట్టిన ఆయన ఒక పిట్ట కథ వంటి సినిమాల్లో హీరోయిన్ కి తండ్రి గా నటించారు. ప్రస్తుతం నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తున్న ఎక్స్స్ట్రార్డినరి, ప్రభాస్ రాజా డీలక్స్ వంటి సినిమాల్లో నటిస్తున్న ఆయన హీరో నితిన్ కొత్త సినిమాలో హీరోయిన్ శ్రీలీల తండ్రిగా నటిస్తున్నారు.
అందులో రిచ్ ఫ్యామిలీలో శ్రీ లీల తల్లిగా పవిత్ర లోకేష్ ఉండగా బాబాయ్ పాత్రలో తాను కనిపించనున్నట్లు, ఆలా శ్రీ లీల నా కూతురే అంటూ చెప్పారు. తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టమని, ఆడపిల్లనే కనాలని ఎన్నో గుళ్ళకు తిరిగినట్లు ఆయన తెలిపారు. అందుకే సినిమాల్లో హీరోయిన్ తండ్రి వేషం వచ్చినపుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మొదటి రోజు నా కూతురు వేషం వేసే వాళ్ళు శ్రీనివాస్ గారు అని పిలిచినా రెండో రోజుకు నాన్న అని పిలవమనే నేను చెబుతాను అంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…