బెంగాల్‌లో ముచ్చటగా మూడోసారి అధికారం కోసం మమతా బెనర్జీ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగానే సీఎం కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ వీల్ చైర్ లో ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తాజగా ఎన్నికల ప్రచారంలో ఆమె గోత్రం చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.
ఈ నేపధ్మయంలో అయన మాట్లాడుతూ మమతాబెనర్జీ, నరేంద్ర మోడీ వీరిద్దరికీ పెద్దగా తేడా ఏమీ లేదని, వీరిద్దరూ సెక్యులర్ పార్టీల నేతలలా తాము అతిపెద్ద హిందువులం అని చెప్పుకునేందుకు పోటీ పడుతున్నారని ఒవైసీ చెప్పారు. ఈ నేపద్యంలో భారత రాజకీయాలు కూడా ఇజ్రాయెల్ మాదిరిగా రిపోతున్నాయన్నారు ఒవైసీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…