ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ గోత్రం.! తప్పుబట్టిన అసదుద్దీన్ ఒవైసీ !

0
112

బెంగాల్‌లో ముచ్చటగా మూడోసారి అధికారం కోసం మమతా బెనర్జీ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగానే సీఎం కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ వీల్ చైర్ లో ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తాజగా ఎన్నికల ప్రచారంలో ఆమె గోత్రం చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.

ఈ నేపధ్మయంలో అయన మాట్లాడుతూ మమతాబెనర్జీ, నరేంద్ర మోడీ వీరిద్దరికీ పెద్దగా తేడా ఏమీ లేదని, వీరిద్దరూ సెక్యులర్ పార్టీల నేతలలా తాము అతిపెద్ద హిందువులం అని చెప్పుకునేందుకు పోటీ పడుతున్నారని ఒవైసీ చెప్పారు. ఈ నేపద్యంలో భారత రాజకీయాలు కూడా ఇజ్రాయెల్ మాదిరిగా రిపోతున్నాయన్నారు ఒవైసీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here