టిడిపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మహిళ పై చేయి చేసుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జరిగింది. సోమవారం ఎలక్షన్స్ లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన సేనియర్ నేత.. తనపై పూలు చల్లిందని మహిళా కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. ఊహించని పరిణామంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనతో ఆ మహిళా కార్యకర్త అక్కడనుంచి మౌనంగా వేల్లిపోయింది. కాగా, మహిళా దినోత్సవం రోజునే మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇలా మహిళా పట్ల అమానుషంగా వ్యవహరించడం వివదాస్పదమవుతోంది. ఇటీవలే సినీనటుడు, టిడిపి నేత బాలకృష్ణ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఓక అభిమానిపై చేయిచేసుకున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…