మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. జ్యూవలేరీపై ప్రత్యేకమైన ఆఫర్స్ ప్రకటించింది. యోనో యాప్ తో బంగారు, డిమాండ్ ఆభరణాలు కొంటె upto 30% వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తుంది. కళ్యాణ్ జ్యూయలర్స్, తనిష్క్, pc జ్యూయలర్స్ వంటి బ్రాండ్ లలో ఈ డిస్కౌంట్ లభించనుంది.
ఇప్పటికే మహిళలకు గృహరుణాలపై ప్రేత్యేక తగ్గింపు వడ్డీ రేటు అందిస్తామని వెల్లడించింది. హోం లోన్ తీసుకోవాలనుకునే మహిళలకు వడ్డీ రేటులో 5 బేసిక్ పాయింట్లను తగ్గించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 6.70 శాతంగా నిర్ణయించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మగువలకు ఈ ఆఫర్ అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…