Categories: FeaturedMovie News

Ashu Reddy: బ్రాతో నటి హాట్ ఫోటోలు.. అక్కడ పవన్ కళ్యాణ్ ట్యాటూ

Ashu Reddy:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు, మరికొందరికి వీరాభిమానులుగా ఉంటారు. ఇండస్ట్రీలో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అయితే అభిమానులు ఎంతోమంది. ఇండస్ట్రీ బయటే కాదు, ఈయనకు ఇండస్ట్రీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి అభిమానుల్లో హీరో నితిన్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అయితే లేడీ ఫ్యాన్స్ విషయానికి వస్తే అషూ రెడ్డి తన అభిమానాన్ని భిన్నంగా చాటుకోవడం తెలిసిందే.

జూనియర్ సమంతగా తెలుగు ఇండస్ట్రీలోకి అషూ రెడ్డి అడుగు పెట్టి.. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో టీవీ వైపు వెళ్లింది. అక్కడ కూడా అడపాదడపా షోలు చేసినా పెద్దగా వర్కవుట్ మాత్రం కాలేదు. అయితే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఆ మధ్యన తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ట్యాటూని సీక్రెట్ ప్లేస్ లో వేసుకొని అందరికీ షాకిచ్చింది.

సీక్రెట్ ప్లేస్ లో వేసుకున్న ఆ ట్యాటూని చూపిస్తూ అషూరెడ్డి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఆమె మరోసారి ఆ ట్యాటూను చూపించడంతో పాటు బ్లాక్ కలర్ బ్రాతో హాట్ గా పోజులిస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో అమ్మడు అందంగా దిగిన ఫోటోలను చూసిన కుర్రాళ్లు అరె వాహ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Ashu Reddy:

తన అందాలు ఏ హీరోయిన్ కి తక్కువ కాదనేలా అషూరెడ్డి ఫోటోలు పెట్టగా.. అవకాశాలు లేకపోవడంతోనే ఇలా స్కిన్ షో చేసి అమ్మడు అవకాశాలు రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అమ్మడు హాట్ అందాలను కుర్రకారుకు ఫ్రీగా వడ్డించగా.. వాటిని ఎంజాయ్ చేస్తూ కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago