Ashu Reddy: సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిపోయారు అలా సెలబ్రిటీలుగా మారిన వారిలో అశు రెడ్డి ఒకరు. ఈమె డబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంత ఫేమస్ అయ్యారు.ఇలా ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఈమెను జూనియర్ సమంత అంటూ కామెంట్లు చేయడంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది. ఇలా బుల్లితెరపై రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అశు రెడ్డి సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటిస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.
ఇక ఈమె ధరించే వింత డ్రస్సుల వల్ల కూడా కొన్నిసార్లు భారీగా నేటిజన్ ల ట్రోలింగ్ గురవుతూ ఉంటుంది.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈమె తన రాజు గురించి చెప్పిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా తన పెట్ రాజుకు బంగారం వేసి అందంగా ముస్తాబు చేసింది.ఇలా తన పెట్ ను బంగార్రాజుగా మారిపోయిన తన పెట్ తో ఈమె ముద్దులు పెడుతూ ఒక రీల్ చేశారు.
ఈ క్రమంలోనే ఆ వీడియోని షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీటిని షేర్ చేస్తూ ఇవి మనుషుల్లాగా కాదు.. వీటికి ఒకసారి మనసిస్తే బ్రేక్ చేయవు అంటూ తన పెట్ కి ముద్దులు పెడుతున్న ఒక ఫోటోలను షేర్ చేయడంతో ఇవి చూసిన నెటిన్లను ఇదేం దరిద్రం అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆశు రెడ్డి ఏదో ఒక న్యూస్ ద్వారా నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…