Sreeja Daughter:మెగా డాటర్ శ్రీజ గత కొంతకాలం నుంచి తన భర్తతో వేరుగా ఉండటం వల్ల ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున తన గురించి వార్తలు వచ్చాయి.ఈ విధంగా శ్రీజ రెండవ పెళ్లి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై శ్రీజ ఏమాత్రం స్పందించలేదు. ఇకపోతే కళ్యాణ్ దేవి కూడా మెగా కుటుంబానికి దూరంగా ఉండడంతో ఈమె విడాకులు గురించి వస్తున్నటువంటి వార్తలు నిజమేనని అందరూ భావించారు.
ఇకపోతే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల తన పిల్లలు ఇద్దరు శ్రీజ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తి కూడా శ్రీజ వద్ద ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ అమ్మాయిని కూడా కళ్యాణ్ దేవ్ ఇదివరకు తన సొంత కూతురుగానే చూసుకున్నారు. తనతో ఎంతో క్లోజ్ గా ఉండటమే కాకుండా తన బర్త్డేకి స్పెషల్ విషెస్ తెలియజేస్తూ తనతో ఎంతో ప్రేమగా ఉండేవారు.అయితే ఈ ఏడాది నివృత్తి పుట్టినరోజు వేడుకలకు కనీసం కళ్యాణ్ విషెస్ కూడా చేయకపోవడం గమనార్హం.
ఇలా కళ్యాణ్ దేవ్ తన కూతుర్లకు సంబంధించిన విషయాలలో కూడా దూరంగా ఉండటంతో వీరికి విడాకులు అయినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ కుమార్తె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ప్రస్తుతం మరోసారి శ్రీజ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా నివృతి సోషల్ మీడియా వేదికగా త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోలను షేర్ చేస్తూ స్కూల్ డేస్ మిస్ అవుతున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ఫోటోలలో కళ్యాణ్ దేవ్ నవిష్క ఫోటోలు కూడా ఉండటం గమనార్హం.ఇలా కళ్యాణ్ దేవ్ ఫోటోలు ఉండడంతో వీరిద్దరూ విడాకులతో విడిపోలేదని ఒకవేళ విడిపోయి ఉంటే అలాంటి ఫోటోలను ఎందుకు షేర్ చేస్తుంది అంటూ మరోసారి వీరి విడాకులు గురించి చర్చలు మొదలుపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…