Ashu Reddy: అశు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు.జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు పొంది సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ఆశు రెడ్డి ఇదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన ఈమె ఎంతో ఆదరణ పొందారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంపాదించుకున్న అశు రెడ్డి అనంతరం సినిమాలలోనూ, బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఈమె వెండితెరపై బుల్లితెరపై కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం ఇతర దేశాలకు వెళ్తూ పెద్ద ఎత్తున ఫోటోషూట్లు నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇలా అందాల నారబోస్తూ కుర్రకారులకు మతి పోగొడుతూ ఉంటారు.
ఇప్పటికే ఎన్నో బోల్డ్ ఫోటోషూట్ లు నిర్వహించిన అశు రెడ్డి ప్రస్తుతం బార్సిలోనాలోపర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వీధులలో చక్కర్ల కొడుకు పెద్ద ఎత్తున ఫోటోషూట్ లో జరుపుతున్నారు. అయితే తాజాగా ఈమె వైట్ కలర్ టైట్ ఫిట్ ధరించి గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు.
తెలుపు రంగు దుస్తులను ధరించి ఎద భాగాలను తైస్ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇలా తెలుపు రంగు దుస్తులను ధరించి చేతులు పైకెత్తి మరి అందాలను ఆరబోస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇలా రోజురోజుకు ఈమె బట్టల సైజు తగ్గడంతో అభిమానులు సైతం ఈమె అందాలను చూస్తూ ఖుషి అవుతున్నారు. ఏది ఏమైనా ఆశు రెడ్డి మాత్రం తన ఫోటోలతో అందరికీ పిచ్చెక్కిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…