Movie News

Ashu Reddy: నాలో ఆ పార్ట్ అంటే అందరికీ భలే ఇష్టం… బోల్డ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి!

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్నటువంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన బోల్డ్ ఫోటోషూట్లతో అలాగే ఇంటర్వ్యూలతో రెచ్చిపోతున్నటువంటి అషు రెడ్డి ఈ మధ్యకాలంలో మరి హద్దులు మీరీ చెప్పాలి. గత కొద్దిరోజుల క్రితం వర్మతో జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ఈమె చేసిన రచ్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనకు తెలిసిందే.ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నటువంటి ఈమె ఏ మాత్రం తగ్గేదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

ఇలా వరుస ఫోటోషూట్ లు బోల్డ్ ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్న ఈమె తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ ధరించి తన బ్యాక్ ని చూపిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం ..ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా వెనకే మాట్లాడతారుగా అంటూ తన బ్యాక్ ని చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.

Ashu Reddy: ఫ్రంట్ అంటే కూడా మాకు ఇష్టమే…

ఈ ఫోటో చూసినటువంటి కొందరు నెటిజెన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నీ బ్యాక్ ఏ కాదు ఫ్రంట్ అంటే కూడా మాకు ఇష్టమే అంటూ వల్గర్
కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ కామెంట్లపై కొందరు స్పందిస్తూ అశు రెడ్డి ఈ మధ్యకాలంలో హద్దులు మీరీ వ్యవహరిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్.. వైరల్ అవుతున్న తొలి వీడియో!”

టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…

18 minutes ago

“రోజూ పల్లీలు తింటున్నారా? అతిగా తింటే శరీరంలో ఇలా మార్పులు!”

శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…

31 minutes ago

ఈ టైమ్‌లో అరటిపండు తింటే ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…

46 minutes ago

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

56 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

1 hour ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

1 hour ago