Categories: FeaturedMovie News

Mirchi Movie: మిర్చి సినిమాలో ప్రభాస్ పట్ల అనుష్క అలా వ్యవహరించారా… షాక్ అయిన చిత్ర బృందం.. ఏం జరిగిందంటే?

Mirchi Movie: ప్రభాస్ అనుష్క ఈ జోడి అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. ఈ జోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి మొదట బిల్లా సినిమాలో సందడి చేశారు అనంతరం వీరిద్దరు జోడిగా నటించిన మిర్చి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలయి దాదాపు పది సంవత్సరాలు అయినప్పటికీ ఈ సినిమా అంటే ఇప్పటికీ ఎంతో ఇష్టంగా చూసే అభిమానులు ఉన్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ అనుష్క కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమా తరువాతే వీరిద్దరి గురించి రూమర్లు కూడా అధికమయ్యాయని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో అందరికీ గుర్తుండిపోయే సన్నివేశాలలో ప్రభాస్ ను అనుష్క పైకి ఎత్తే సన్నివేశం ఈ సీన్ అందరిని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికి అసలు అనుష్క ప్రభాస్ ను ఇంత పైకి ఎలా ఎత్తిందనే సందేహం రాకమానదు. సాధారణంగా ఏదైనా చెట్టుపై పళ్ళు తెంపుకోవాలంటే హీరోయిన్ ను హీరో పైకి ఎత్తడం సర్వసాధారణం కానీ ఈ సినిమాలో భిన్నంగా అనుష్క ఏకంగా ప్రభాస్ ను పైకి ఎత్తింది.

Mirchi Movie: స్టూల్ సహాయంతో ప్రభాస్ ను పైకి ఎత్తిన అనుష్క…

ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరోని ఎత్తడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి అనుష్క ఎలా ఎత్తిందనే విషయాన్ని ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఈ సన్నివేశంలో నటించడం కోసం ప్రభాస్ ఒక స్టూల్ పై నిలబడి ఉండగా అనుష్క ప్రభాస్ ని ఎత్తే సమయంలో కింద స్టూల్ తీసేసారని అలా తనని పైకి ఎంతో అవలీలగా ఎత్తగలిగాను అంటూ ఈ సందర్భంగా అనుష్క తెలిపారు. అయితే ఈ సన్నివేశం సమయంలో తాను ప్రభాస్ ను ఎత్తేసరికి చిత్ర బృందం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారని అనుష్క తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago