సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది వారి నటనతో వెలుగులోకి వచ్చారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని బుల్లితెరపై తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న వారిలో అషురెడ్డి ఒకరు. ఈమెను జూనియర్ సమంత అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అషురెడ్డి బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ఇక స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్ ద్వారా హరీతో కలిపి ఈమె వేసే పులిహోర వేషాలు చూసిన ప్రేక్షకులు వీరి మధ్య ఏదో లవ్ ట్రాక్ ఉందంటూ వార్తలు సృష్టిస్తున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అషురెడ్డి తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.
తాజాగా అషురెడ్డి పొట్టి దుస్తులను ధరించి తన అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఒక గ్లామరస్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.ఇలా కారు పై కూర్చుని ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ అషురెడ్డి పోర్న్ స్టార్ కావాలి అనుకుంటున్నావా అంటూ దారుణంగా ఈమె గురించి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అషురెడ్డికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…