Featured

Astrologer Venuswamy : దొంగతనంగా మందు తాగుతా.. దొంగతనంగా మాసం తింటా…: ఆస్ట్రాలజర్ వేణుస్వామి

Astrologer Venuswamy : జాతకాలను నమ్మే వారు ఉంటారు కొంతమంది అందంతా ట్రాష్ అంటూ తీసి పడేసేవారు ఉంటారు. అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎంత కస్టపడినా ఫలితం కనిపించినపుడు జాతకాల వైపు జనాలు మల్లుతారు. అలా వచ్చిన వారిని క్యాష్ చేసుకోవడం చాలా మంది జోతిష్కులు చేసే పని. అయితే కొంతమంది మాత్రం సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకాలను చెబుతూ వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఒకరు. ప్రభాస్ కు శని ఉందని ఏ సినిమా ఎలా తీసినా హిట్ కాదంటూ చెప్పిన వేణు స్వామి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడని అలానే ఆయన అన్న కూతురు శ్రీజ కూడా మూడో పెళ్లి చేసుకుంటుందంటూ హాట్ కామెంట్స్ చేసారు. తనని తాను ప్రమోట్ చేసుకోడానికి సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి పలు సందర్భాల్లో వివాదాస్పద విషయాలను మాట్లాడుతుంటారు.

మాంసం, మధ్యం తీసుకుంటా.. నేను భోగిని…

వేణు స్వామి అందరిలా కాకుండా లగ్జరీగా ఉంటూ కామాఖ్య అమ్మవారికి మాంసం పెట్టి పూజిస్తా అంటూ చెప్పడం లాంటి కొన్ని అభ్యంతరక విషయాలను పబ్లిక్ లో మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీటి గురించి స్పందిస్తూ తాను తన అభిప్రాయాలను చెబుతున్నాను అవి శాస్త్రాల్లో ఉండేవే, కాదని ఒక్కరిని చెప్పమని చెప్పండి అంటూ చెప్పారు. కొన్ని దేవాలయాల్లో మద్యం, మాంసంతో దేవతలను ఆరాధిస్తారు. అలాంటి దేవాలయాలు మన ఇండియాలో ఎన్నో ఉన్నాయి అంటూ అక్కడ ప్రసాదంగా మాంసం అలాగే మద్యం యిస్తారు. నేను అన్ని ఆచార వ్యవహారాలను పాటిస్తూ నియమ నిష్టలతో ఉండే బ్రాహ్మణులను గురించి మాట్లాడలేదు.

కేవలం ముసుగులో మాంసం తిని మద్యం సేవించి పైకి మాత్రం నీతులు చెప్పే వారిని మాత్రమే విమర్శించాను. నేను దొంగ చాటుగా తాగుతూ, మాంసం తింటూ పైకి నేను చేయను అలాంటి పనులు అని చెప్పుకుని బతకవచ్చు కదా అలా ఎందుకు చేయకూడదు. నేను ఒక భోగిని అంటే అనుభవించేవాడిని. అది తప్పుడు కాదు. యోగులు ఉంటారు, పదవిలో ఉండే సీఎంలు అలాంటి వారు రాజయోగులు, వాళ్ళు భోగులు కాలేరు. నేను దుబాయ్ వెళ్తే అక్కడికి తగ్గట్టు స్టైల్ గా ఉంటాను అది నా జీవన సరళి అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

1 hour ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

1 hour ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

2 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

2 hours ago

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago