Categories: FeaturedGeneral News

“కత్తి మహేష్” పై దాసి చేసి.. కార్ అద్దాలు పగలగొట్టిన భజరంగ్ దళ్ సభ్యులు.!!

కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. బిగ్ బాస్ ద్వారా కూడా అందరికీ సుపరిచితుడైన కత్తి మహేష్ ఎపుడు ఏదోక సమస్యను కొని తెచ్చుకుంటాడు. అలా చేసిన వ్యాఖ్యల కారణంగా ఒకసారి హైదరాబాద్ నుండి నగర బహిష్కరణకు కూడా గురి అయ్యాడు.. అయిన కూడా తన మాట తీరు మార్చుకోకుండా మళ్లీ అదే బాటలో నడుస్తున్నాడు. నగర బ్బహిస్కరణ తర్వాత గత కొంత కాలంగా అన్ని విషయాల్లో సైలెంట్ గా ఉన్నా మహేష్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.. మొన్న ఈ మధ్యనే రాముల వారు మీద చేసిన వ్యాఖ్యలకు పోలీస్ కేస్ నమోదు అయ్యింది ఈ బాగ్ బాస్ ఫేమ్ మీద.. ఈ విషయానికి హిందూ సంఘాల వారు మండి పడుతున్నారు మహేష్ మీద..

రాముడు మాంసం తింటడని, జింక మాంసం అంటే చాలా ఇష్టమని పురాణాలలో ఉందని అనడంతో హిందూ సంఘాల వారు అతని పై కేసు పెట్టారు.. అయినా పోలీస్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు కత్తి మహేష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో మహేష్ ఎక్కడ కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న భజరంగ్ దళ్ సభ్యులు, మహేష్ ఐమాక్స్ కి వస్తున్న విషయం తెలుసుకొని దాడికి పాల్పడ్డారు.. విజయ్ దేవరకొండ నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చూడడానికి ఐమాక్స్ కి వచ్చి వెళ్తున్న కత్తి మహేష్ మీద భజరంగ్ దళ్ సభ్యులు దాడి చేశారు.. కానీ సమాచారం అంది అక్కడికి పోలీస్ లు రావడం వల్లన మహేష్ తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు.. ఈ దాడి లో కార్ అద్దాలు ధ్వంసం అయిన్నటు తెలుస్తుంది.. ఈ సంఘటన వలన ఐమాక్స్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago