టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకొర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందని విచారణ వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా నాయకులు రాళ్ల దాడి చేశారు. దీంతో తేదేపా, వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో తనపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేయాలంటూ వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలో ఉమ వర్గీయులు పలువురుపై దాడి చేశారనే నేఫథ్యంలో అతని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…