టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని సాధించింది. భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ బాక్సింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ ఒలింపిక్ కాంస్యా పతకాలను గెలుచుకున్నారు. ఇక 69 కేజీల విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. గతంలో లవ్లీనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు అందుకంది.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలిచిన బాక్సర్ లవ్లీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె పోరాటం చాలా మందికి స్ఫూర్తిధాయకంగా నిలిచిందని అభివర్ణించారు. ఆమె భవిషత్తులోనూ మరిన్ని పతకాలు సాధించాలని మోదీ అక్షాక్షించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…