Featured

Balakrishna : సీరియల్స్ చూస్తే బ్రెయిన్ దొబ్బుద్ది… కామన్ పీపుల్ తో ముచ్చట్లు, నవ్వులు పూయించిన బాలయ్య..!

Balakrishna : బాలయ్య బాబు ఏమి చేసినా దబిడి దిబిడే అంటే ఇదేనేమో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూసి ఫ్యాన్స్ అలానే అంటున్నారు. సరదాగా ఒక సాధారణ కుటుంబం తో కూర్చొని ముచ్చటిస్తూ వారితో కలిసి తినడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక ఫ్యాన్స్ అంతా మా బాలయ్యబాబు అంతే డౌన్ టూ ఎర్త్ అంటూ సంబరపడిపోతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బాలయ్య సరసన శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాకోసం యూనిట్ అందరూ టర్కి వెళ్లారు. అక్కడ టిఫిన్ చేయడానికి ఒక హోటల్ వెళ్లిన బాలయ్య అక్కడి వాళ్ళతో కూర్చొని మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

సీరియల్స్ చూడక పోతే మైండ్ బాగుంటుంది…

ఒక సాధారణ కుటుంబంతో పాటు తినడానికి కూర్చున్న బాలకృష్ణ వారికి తనని పరిచయం చేసుకున్నారు
నేను హీరో, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అంటూ చెప్పగా ఆ కుటుంబం మాకు తెలుసు మీరు అంటూ చెప్పారు. ఇక వారితో మాటా మంతి కలిపిన బాలయ్య.. ఏ పని లేకుండా ఉంటే బోర్ కొడుతుంది, ఏదోక పని చేయాలి, టీవీ చూడకూడదు అంటూ సలహా ఇచ్చారు. సీరియల్స్ చూస్తే మైండ్ చెడిపోతుంది, టీవీ చూడటం తగ్గిస్తే కళ్ళకు మంచిది “టీవీ నా దేఖనే సే భేజ కు అచ్చా హై”.. టీవీ అసలు చూడకుండా ఉంటే బ్రెయిన్ కి మంచిది అంటూ అక్కడున్న ఆడవాళ్లకు సలహా ఇచ్చారు.

NBK 107: బాలకృష్ణ NBK 107 లో విలన్ గా వైయస్సార్… భారీగా ట్రోల్ చేస్తున్న వైసీపీ ఫ్యాన్స్?

ఈమాట అనడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు నిజమే సార్ అంటూ అన్నారు. ఇక బాలయ్య ఏదో మంత్రం చదివి మందులు వేసుకున్నారు. ఇలా బాలకృష్ణ అందరితో సరదాగా మాట్లాడిన వీడియో ఇపుడు బాగా వైరల్ అవుతోంది. కొంచెం స్టార్ డమ్ వస్తేనే స్టేటస్ చూపించే సెలబ్రిటీలు ఉన్నా హోదా, స్టార్ డమ్ అన్నీ ఉన్న బాలయ్య ఇలా నిగర్విగా అందరితో కలిసిపోయి మాట్లాడటం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. తండ్రిలాగ బాలయ్య కూడా డౌన్ టూ ఎర్త్ అంటూ పొగిడేస్తున్నారు.

Bhargavi

Recent Posts

“విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్.. వైరల్ అవుతున్న తొలి వీడియో!”

టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…

12 minutes ago

“రోజూ పల్లీలు తింటున్నారా? అతిగా తింటే శరీరంలో ఇలా మార్పులు!”

శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…

25 minutes ago

ఈ టైమ్‌లో అరటిపండు తింటే ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…

39 minutes ago

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

50 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

1 hour ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

1 hour ago