Featured

Bandi saroj Kumar : లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి వాళ్ళ ఫ్యామిలీని గబ్బు పట్టించారు… అసలు నిజం…!

Bandi Saroj Kumar : తమిళ, తెలుగు భాషలలో సమాజానికి ఉపయోగపడే సినిమాలను డైరెక్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్. హైదరాబాద్ కి చెందిన సరోజ్ కుమార్ ప్రస్థానం, నిర్భంధం, నిర్భంధం 2 సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలానే తమిళంలో తీసిన పోర్కాలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజం మీద ప్రభావం చూపే సినిమాలను తీసే బండి సరోజ్ కుమార్ సినిమాలు సాధారణ జనాలమీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న అంశం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు.

ఆ సినిమా తీసి ఆ ఫ్యామిలీని గబ్బు పట్టించారు…

లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మి పార్వతి ని నందమూరి ఫ్యామిలీ ఎలా అవమానాలకు గురి చేసింది, ఎన్టీఆర్ ను లక్ష్మి పార్వతి ఎలా ప్రేమించి పెళ్లి చేసికుంది అన్న కోణంలో క్రితం ఎలక్షన్ ముందు ఆ సినిమాను తీశారు. అయితే ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీని గబ్బు చేసారంటూ బండి సరోజ్ మాట్లాడారు. 90లలో పుట్టిన తరం వారికి అప్పట్లో ఏం జరిగిందో పెద్దగా తెలియదు, కేవలం వేరే వాళ్ళు చెప్పిన విషయాలను విని ఒక ఒపీనియన్ కి రావాలి, నిజం ఏంటో తెలియదు.

ఆ సినిమాలో ఒక వైపు చూపించారు, జనాలను తప్పు దోవ పట్టించారు అంటూ బండి సరోజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. నేను లక్ష్మి పార్వతి గారి స్పీచులు అలాగే అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నాకు గుర్తున్నవి అన్నింటినీ కలిపి డాక్యుమెంటరీ తీసాను అంటూ తెలిపారు. ఒక సినిమాలో సమాజంలో ఉన్న విషయాలను చెప్పాలి, సమస్యలను సమాజంలోనివే తీసుకోవాలి కానీ డైరెక్టర్ అభిప్రాయాలను రుద్దకూడదు. నేను ఎవరి అభిమానిని కాదు, పాలిటిక్స్ లో న్యూట్రల్ గా ఉంటాను అంటూ ఆయన అభిప్రాయాలను బండి సరోజ్ చెప్పారు.

Bhargavi

Recent Posts

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

1 hour ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

3 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

3 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

3 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

3 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

3 hours ago