Categories: FeaturedMovie News

Bandla Ganesh : వాళ్లకు నాకు తేడా లేదు… నట్టి కుమార్ వల్లే అలాంటి సినిమా చేయాల్సి వచ్చింది… దానికి కారణం పవన్ కళ్యాణ్…: బండ్ల గణేష్

Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైనా శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తన సినిమాల గురించి సినిమా నిర్మాణం గురించి సినిమా హీరోల గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.

పవన్ వల్లే ఇదంతా… నట్టి వల్లే ఆ సినిమా చేశా…

బండ్ల గణేష్ మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పట్టి ఆ తరువాత చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టి నిర్మాతగా మారడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ అవకాశం ఇచ్చింది నన్ను ఇక్కడ నిలబెట్టింది పవన్ కళ్యాణ్ అంటూ చెప్తారు బండ్ల గణేష్. అయితే మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడిన బండ్ల గణేష్ డైరెక్టర్లను పొగడక పోతే సినిమా అవకాశాలు రావు అంటూ చెప్పారు. కొండ దొరలు జాతకాలు చెబుతూ మనల్ని పొగిడితే వారికి డబ్బులు వస్తాయి. అలానే నేను డైరెక్టర్లను పొగిడితేనే మొదట్లో అవకాశాలు వచ్చాయి అంటూ చెప్పాడు బండ్లన్న.

ఒకానొక సమయంలో అడల్ట్ కంటెంట్ సినిమాలో నటించిన బండ్ల గణేష్ ఆ సినిమా చేయడానికి గల కారణాలను వివరించారు. నట్టి కుమార్ ఆ సినిమా తీస్తున్నపుడు కేవలం సినిమాలో హీరో నువ్వు అని చెప్పాడు కథ ఏంటి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అని అడిగే అంత సీన్ నాకు లేకపోవడంతో హీరో కదా అని ఒప్పుకున్నాను. తీరా వెళ్ళాక కొన్ని సీన్స్ చేసాక అర్థమైంది సినిమా అడల్ట్ మూవీ అని. కానీ ఒప్పుకున్నాక చేయక తప్పుతుందా అని చేశాను ఇక అదే మొదటిది చివరిది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago