Benarjee : విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400 పైగా సినిమాల్లో నటించిన బెనర్జీ తెలుగు వారికి సుపరిచితుడు. సీనియర్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమకు సంబంధించిన మా సంఘంలో కూడా మెంబెర్ గా కొనసాగారు. అయితే ఇప్పటివరకు తన సినిమా ప్రయాణం మా అసోసియేషన్ లో గొడవల గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బుల్లి తెర మీద మొదట్లో కొన్ని సీరియల్స్ లో చేసిన బెనర్జీ కొత్త, పాత తరాలతో కలిసి పనిచేసారు. తాజాగా మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో గొడవల గురించి మాట్లాడారు.
మోహన్ బాబు బూతులు తిట్టారు….
మా అధ్యక్ష ఎన్నికల కోసం చిరంజీవి ప్రకాష్ రాజ్ గారిని చేయాలనుకున్నారు. ప్రకాష్ రాజ్ గారు అంతకు రెండేళ్లకు ముందే సేవ కార్యక్రమాల గురించి చర్చించే వారు. మోహన్ బాబు గారు ఆయన కొడుకు విష్ణుని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నారు. ఈ విషయంలో చర్చిస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ ను మా అధ్యక్షుడిగా చేసి రెండేళ్ల తరువాత విష్ణుని అధ్యక్షుడిగా చెందామని చిరంజీవి చెప్పిన మోహన్ బాబు వినిపించుకోలేదు.
ఇక మద్దతు ఇవ్వమని అడుగగా నేను ఒప్పుకోలేదని నన్ను బూతులు తిట్టారు. దాంతో బాధేసి సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి వచ్చేసానని చెప్పారు. ఇక చిరంజీవి బయోపిక్ తీయబోతున్నారనేది నిజం కాదని కేవలం ఒకానొక సందర్బంలో చిరంజీవి గారిలాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చాను అంతే అంటూ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…