చాలా మందికి డబ్బులు తీసుకుందామని ఏటీఎం సెంటర్ల వద్దకు వెళితే ‘నో మనీ’ అని చూపిస్తుంటుంది. చాలా ఏటీఎంల వద్ద అందరికి ఇలాంటి అనుభవం ఎదరవుతుంటుంది. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సాధించింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బుల లేమి వినియోగదారుల తప్పు కాదని, బ్యాంకర్ల తప్పు అని అభిప్రాయపడింది. దీంతో రిజర్వ్ బ్యాంకు పలు సూచనలు జారీ చేసింది. ఏ ఏటీఎం సెంటర్‌లోనైనా డబ్బులు లేకపోతే సంబంధిత బ్యాంకుకు జరిమానా విధించబడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఈ నిబంధన అక్టోబర్ 1వ అమల్లోకి రానుంది. ఏటీఎం మెషీన్లు పనిచేయకపోయినా, వాటిల్లో నో క్యాష్ అని కనిపించిన దాన్ని తీవ్రంగా పరిగణించబడిజరిమానలు విధిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయకుండానే ఖాతా డబ్బులు కట్ చేయడంపై కూడా ఆర్బీఐ సమీక్షించింది. కట్ చేసిన అమౌంట్‌ను 7 రోజుల్లోగా 7 రోజుల్లోగా తిరిగి వినియోదారుడి ఖాతకు జమా కాకపోతే.. సదరు కస్టమర్‌కు బ్యాంక్ ప్రతీ రోజూ రూ. 100 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…