పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలతో వినియోగదారులు కొనుగోల్లకు మెుగ్గు చూపుతున్నారు. పక్ష రోజులుగా ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం పసిడి ధర తటస్థంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,280 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,280 గా ఉంది. ప్రధాన నగరాల్లో, ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..
ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 గా ఉంది.
ముంబై: ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280గా ఉంది.
చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 లుగా ఉంది.
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది.
విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…