కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.. కేంద్రం లాక్ డౌన్ పొడిగించే యోచనలో ఉంటే.. మరోవైపు మందుబాబులకు శుభవార్త వినిపించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. నిత్యావసర వస్తువుల మాదిరిగానే తాము నిర్దారించిన సమయంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే దీదీ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడ మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆదాయం అడుగంటిందని, రాష్ట్ర ఆదాయం దృష్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఇకపై ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. బార్ల నుండి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య అర్దర్లు తీసుకోవాలని.. ఆ తరువాత తీసుకున్న అర్దర్లు అన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల లోపు డెలివెరి చేయాలనీ. అది కూడా రాష్ట్ర పోలీసుల ద్వారా మద్యం పంపిణీ జరపాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…