అమెరికా దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువార జో బైడెన్ భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా బారతీయ సంతతికి చెందిన మరో తెలుగు మహిళకు వాషింగ్టన్ జిల్లా జడ్జిగా అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. మొత్తం 11 మంది జడ్జిలను ప్రెసిడెంట్ బైడెన్ నామినేట్ చేసారు.
అందులో తెలుగు సంతతికి చెందిన రూపా రంగా పుట్టగుంట కు అవకాశం కల్పించారు. ఈమె తల్లిదండ్రులు కృష్ణ జిల్లా ఉయ్యూరు మండలం కలవపాములకు చెందినవారు. అయితే చాలా ఏళ్ల క్రితమే రూపా రంగా పుట్టగుంట అమెరికాలో స్థిరపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…