భారత్ లో కరోనా సెంకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 887 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 3,08,776కు చేరింది. కేవలం GHMC పరిధిలోనే 201 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
నిన్న కరోనాతో నలుగురు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 5,511గా నమోదైంది. గత 24 గంటల్లో 59,297 కరోనా టెస్టులు చేసారు. దీనితో మొత్తం టెస్టుల సంఖ్యా 1,02,10,906 కు చేరింది.
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…
ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…