Featured

Bigg Boss Couple : పబ్లిక్ గా ముద్దులు పెట్టుకున్న సెలబ్రిటీ జంట.. వైరల్ అయ్యాక మా అమ్మ చూస్తే ఏమంటుందో అంటూ టెన్షన్..!

Big Boss couple : ప్రేమిస్తే చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించదు అంటూ అంటారు. అయితే నిజంగానే కొంతమంది మంది ప్రేమికులకు ప్రపంచంతో పని లేకుండా ప్రేమించుకుంటూ ఉంటారు, ఇందుకు సెలబ్రిటీలు మినహాయింపు కాదు. వాళ్ళు ఎంత దాచాలనుకున్నా ఆ జంట ప్రేమలో ఉన్న విషయం వారి ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. అయితే ప్రేమలో ఉన్నపుడు చిన్న చిన్న చిలిపి పనులు మామూలే. అయితే ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడుతుంటారు జనాలు. ఇక సెలబ్రిటీ జంట అయితే మరింత జాగ్రత్త పడుతూ ముఖ్యంగా మీడియా కంట పడకుండా ఉంటారు. అయితే ఈ జంట మాత్రం ప్రేమలో మునిగి తేలుతూ ఏమి చేస్తున్నారో తెలియనంత మైమరచి పోయి ప్రేమించేసుకుంటున్నారు.

షాపింగ్ మాల్ లో పబ్లిక్ గా ముద్దులతో రెచ్చిపోయిన జంట…

బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలోనూ మంచి ఆదరణ తో దూసుకుపోతోంది. ఇక హిందీ లో అయితే చెప్పక్కర్లేదు. పోయిన సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తేజస్వి ప్రకాష్, అదే సీజన్ లో కంటెస్టెంట్ కరణ్ కుంద్రా తో ప్రేమలో పడింది. బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటగా కనువిందు చేసిన ఈ జంట బయటికి వచ్చాక కూడా చేతిలో చేతులేసుకుని తిరుగుతూ చాలా సార్లు కనిపించారు. ఇక వాళ్ళ కుటుంబం సభ్యలు కూడా కలిసి మాట్లాడుకోవడం ఇవన్నీ చూసిన వారి అభిమానులకు వారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఊహగనాలు మొదలయ్యాయి.

ఇక ఈ జంటను ‘తేజ్ రన్’ గా వారి అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక వీరిద్దరు ఇంతకు ముందు కూడా ఒకసారి ముద్దులతో పబ్లిక్ గా దొరికిపోయారు. అయితే మరోసారి మైమరచి ముద్దు పెట్టుకుంటూ మీడియాకి దొరికిపోయారు. షాపింగ్ మాల్ లో ఎస్కలేటర్ మీద వెళ్తూ తేజస్వి కి అపోజిట్ లో వస్తూ కరణ్ ముద్దు పెట్టుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవడంతో ఈ వీడియో పై తేజస్వి స్పందించడానికి నిరాకరించింది. ఇక కరణ్ కుంద్రా స్పందిస్తూ మా అమ్మ చూస్తే ఈ వీడియోని ఏమి చేస్తుందో అంటూ టెన్షన్ పడ్డాడు. చేసేదంతా చేసి అమ్మ ఏమంటుందో అని ఇపుడు అంటే ఎలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

31 minutes ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

36 minutes ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

40 minutes ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

45 minutes ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

51 minutes ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

57 minutes ago