Categories: FeaturedMovie News

Big boss fame sravanthi : బిగ్ బాస్ స్రవంతి రెండు సార్లు పెళ్లిపై.. ఆమె భర్త ఏమన్నాడో తెలుసా?

Big boss fame sravanthi two marriage : బిగ్ బాస్ ఓటీటీ లో కాంటెస్టెంట్ గా వచ్చిన స్రవంతి చొక్కారపు తన గేమ్ తో అందరిని అకట్టుకుంటు నిలకడగా రానిస్తోంది .ఇక స్రవంతి తన ప్రేమ పెళ్లి గురించి చెబుతూ ఒకసారి కాదు రెండు సార్లు పెళ్లయిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. బుల్లి తెర విజే గా యాంకర్ గా తనని తాను నిరూపించుకున్న స్రవంతి ఇపుడు బిగ్ బాస్ లో టైటిల్ కోసం తలపడుతోంది అయితే పెళ్లి రెండు సార్లు జరిగిందని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.

రెండుసార్లు పెళ్లి….

అసలు ఎందుకు స్రవంతి రెండు సార్లు పెళ్లి చేసుకుందో తన భర్త ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. స్రవంతి సొంతూరు అనంతపురం జిల్లా కదిరి కామన్ ఫ్రెండ్ ద్వారా ప్రశాంత్ కి పరిచయమైనా స్రవంతి చాలా తక్కువ సమయం లోనే ప్రేమలో పడింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, వేరే పెళ్లి చేయాలనుకోవడం తో కదిరి నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రశాంత్ ను యాదగిరిగుట్ట లో పెళ్లి చేసుకుంది.

ప్రశాంత్ వల్ల ఇంట్లో కూడా ఈ విషయం తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. స్రవంతి ని ఒక హాస్టల్ లో ఉంచాడు ప్రశాంత్. ఇక స్కూల్ టీచర్ గా కొంత కాలం పనిచేసింది స్రవంతి. ఇక కొంత కాలం గడిచాక ప్రశాంత్ వల్ల ఇంట్లో విషయం తెలియడం తో ప్రశాంత్ తల్లి మరొకసారి బంధువుల సమక్షంలో పెళ్లి చేసారు.ఇక అలా రెండు సార్లు పెళ్లి చేసుకున్న స్రవంతి ప్రశాంత్ లో 10ఏళ్ల వారు వివాహ బంధం లో అన్యోన్యంగా ఉన్నారు. చాలా కష్టపడి స్రవంతి ఈ స్థాయికి వచ్చిందని తన భర్త ప్రశాంత్ సదరు ఇంటర్వ్యూ లో చెప్పారు.ఆమె బంగారు దుకాణంలో సేల్స్ మేనేజర్ గా పనిచేసి, తర్వాత స్కూల్ టీచర్ గా పని చేసి చివరకు తాను అనుకున్న కెరీర్ లో నిలదొక్కుకుంటోందని తాను ఎందరో అమ్మాయిలకు తాను స్ఫూర్తిగా నిలవాలని తన భర్త ఆశాభావం వ్యక్తం చేసారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago