Movie News

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ 16 మంది వీళ్లే..?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా వివిధ భాషలలో ప్రసారం అవుతూ దిగ్విజయంగా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే తెలుగులో ఇదివరకు నాలుగు సీజన్లలో పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది.

ప్రస్తుతం కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే జూమ్ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దీనికోసమే ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లో వీళ్ళ అంటూ ఇదివరకు సోషల్ మీడియాలో కొందరు పేర్లు వినిపించాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని 16 మంది కంటెస్టెంట్ ల జాబితా ఇదేనంటూ జాబితాలో కొందరి పేర్లు వినపడుతున్నాయి. మరి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ తెలుసుకుందాం.

యూట్యూబ్ షణ్ముఖ జశ్వంత్, వరంగల్ వందన, దుర్గారావు, యాంకర్ వర్షిని, శివ, కమెడియన్ ప్రవీణ్, లోబో, సింగర్ మంగ్లీ , శేఖర్ మాస్టర్, సీరియల్ నటుడు సిద్ధార్థ్ వర్మ విష్ణు ప్రియ జోడి, నవ్య స్వామి, ఫన్ బకెట్ భార్గవ్, న్యూస్ యాంకర్ ప్రత్యూష, హీరోయిన్ ఇషా చావ్లా, సురేఖ వాణి, యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా పాల్గొన్న పోతున్నారని తెలుస్తోంది. అయితే గత రెండు ఎపిసోడ్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.అయితే సీజన్ ఫైవ్ కి మాత్రం రానా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం అధికారకంగా ప్రకటించడం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

45 seconds ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

1 hour ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

2 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

2 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

2 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

2 hours ago