Movie News

Bigg Boss6: బిగ్ బాస్ 6 అవకాశం అందుకున్న బుల్లెట్ బండి సింగర్ మోహన భోగరాజు?

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో, లోగో అలాగే టెలికాస్ట్ డేట్ కూడా విడుదల చేశారు. మరి కొన్ని రోజులలో ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో యాంకర్ ఉదయభాను, చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప, బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆదిరెడ్డి, గీతా రాయల్, సిరి ప్రియుడు శ్రీహాన్, శ్రీ సత్య దీపికా పిల్లి వంటి తదితరుల పేర్లు వినపడుతున్నాయి.ఎప్పటిలాగే సోషల్ మీడియాలోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారితో పాటు ఈ సీజన్లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా మరొక సింగర్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బుల్లెట్ బండి సాంగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి మోహన భోగరాజు బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే ఈమె నేరుగా ఈ కార్యక్రమం ప్రారంభమైన రోజే వెళ్లవచ్చు లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ కార్యక్రమంలోకి అయినా అడుగు పెట్టబోతుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

 

Bigg Boss6: బజ్ హోస్ట్ గా యాంకర్ శివ…

ఈ విధంగా సింగర్ మోహన భోగరాజు బిగ్ బాస్ సీజన్ 6 అవకాశాన్ని అందుకుందని సమాచారం.మరి ఈమె గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి యాంకర్ గా నాగార్జున వ్యవహరించగా బిగ్ బాస్ కార్యక్రమానికి శివ యాంకర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విజయ్–రష్మిక పెళ్లికి సూపర్ సర్ప్రైజ్.. ముఖేష్ అంబానీ అందిస్తున్న అద్భుత బహుమతి!

విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…

2 minutes ago

మహేష్–రాజమౌళి ప్రాజెక్ట్‌లో మరో సూపర్ స్టార్… ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…

4 minutes ago

T20 World Cup 2026 : టి20 వరల్డ్‌కప్ కీలక దశలో ప్లేయింగ్ ఎలెవన్ చర్చ.. ఇప్పటికైనా సంజూకు ఒక ఛాన్స్ ఇవ్వండి..

టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…

7 minutes ago

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

13 minutes ago

కేసు విచారణలో కీలక మలుపు.!మోహన్ బాబు ను అరెస్ట్ చేస్తారా.?

మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…

18 minutes ago

T20 World Cup 2026 : సూపర్-8లో హై వోల్టేజ్ మ్యాచ్‌లు.. టీమిండియా ఏ రోజు ఏ జట్టుతో భారత్ పోరు? ఫుల్ షెడ్యూల్ ఇదే!

అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…

20 minutes ago