Priyanka Jain: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు ఈమె బుల్లితెర సీరియల్ నటిగా పలు సీరియల్స్ లో నటిస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి మొదటి కంటెస్టెంట్గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె మొదటి కొన్ని వారాలలోనే హౌస్ నుంచి బయటకు వస్తుందని భావించారు. కానీ ప్రియాంక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా ఆట ఆడుతూ 15వ వారం వరకు కొనసాగారు.
ఇలా 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఏకైక లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక పేరు పొందారు. ఇక ఈమెను హౌస్ నుంచి నాగార్జున 15వ వారం బయటకు తీసుకోవచ్చారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలపాటు కొనసాగినటువంటి ఈమెకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి బిగ్ బాస్ నుంచి ప్రియాంక జైన్ ఎంత మొత్తంలో సంపాదించారు అనే విషయానికి వస్తే ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడానికంటే ముందుగానే బిగ్ బాస్ నిర్వాహకులతో వారానికి 2.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈమె 15 వారాలపాటు హౌస్ లో కొనసాగగా తనకు 37.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ వచ్చిందని తెలుస్తుంది.
భారీగా సంపాదించిన ప్రియాంక…
ఇలా 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఈమె భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఈమె సంపాదించినటువంటి ఈ డబ్బులు తన ఫ్యామిలీనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయటానికి ఎంతగానో దోహదం చేస్తాయని తెలుస్తుంది అయితే ప్రియాంక తల్లిదండ్రులు ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ తన ప్రియుడు శివకుమార్ ఒక వీడియో సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…