Featured

Ashu Reddy: అలాంటి దుస్తులు ధరించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆశు రెడ్డి… వైరల్ అవుతున్న ఫోటోలు..!

బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన ఆశు రెడ్డి జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది. ఇలా పాపులర్ అవటంతో ఈ అమ్మడికి సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. యంగ్ హీరో నితిన్ నటించిన “చల్ మోహనరంగా” సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.


ఈ సినిమా ద్వారా ఆశు రెడ్డికి చెప్పుకోతగ్గ గుర్తింపు రాలేదు. అందువల్ల తను ఫేమస్ అవటానికి కారణమైన డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. ఆ సమయంలో ఈ అమ్మడికి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న ఆశు రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడపటం వల్ల బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో కూడా పాల్గొని సందడి చేసింది.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు తన అందాలు ఆరబోస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు నెటిజన్స్ కి పిచ్చేకిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఈమె షేర్ చెసే ఫోటోలతో విమర్శలు కూడా ఎదుర్కుంటోంది. నెటిజన్స్ ట్రోల్ చేసినప్పటికీ ఆశు వాటిని ఏమాత్రం కేర్ చేయదు. తాజాగా సోషల్ మీడియాలో ఆశు రెడ్డి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

రచ్చ చేస్తున్న ఆశు రెడ్డి…

నల్లటి దుస్తులలో స్విమ్మింగ్ పూల్ లో దర్శనమిచ్చిన ఆశు రెడ్డి తన ఎద అందాలు కనిపించేలా ఇన్నర్ మాత్రమే ధరించి పైనా పలుచని ష్రగ్ ఒకటి వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో అషు దిగిన ఈ హాట్ ఫోటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలతో ఈ అమ్మడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలపై పలువురు నేటిజెన్లు స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో సెక్సీగా ఉన్నావంటూ కొందరు కామెంట్ పెట్టగా.. ఫోటో క్రెడిట్ ఇవ్వడం మరిచిపోయావా నీకెంత ధైర్యం అంటూ.. మరొక నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు. ఇలా ఈ ఫోటోలపై వస్తున్న కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్యాబ్ లో బాలుడిని మర్చిపోయిన తల్లితండ్రులు..అస్సలు ఏమైందంటే..?

బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…

23 minutes ago

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

36 minutes ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

47 minutes ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

56 minutes ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

1 hour ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

1 hour ago