బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన ఆశు రెడ్డి జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది. ఇలా పాపులర్ అవటంతో ఈ అమ్మడికి సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. యంగ్ హీరో నితిన్ నటించిన “చల్ మోహనరంగా” సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.
ఈ సినిమా ద్వారా ఆశు రెడ్డికి చెప్పుకోతగ్గ గుర్తింపు రాలేదు. అందువల్ల తను ఫేమస్ అవటానికి కారణమైన డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. ఆ సమయంలో ఈ అమ్మడికి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న ఆశు రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడపటం వల్ల బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో కూడా పాల్గొని సందడి చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు తన అందాలు ఆరబోస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు నెటిజన్స్ కి పిచ్చేకిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఈమె షేర్ చెసే ఫోటోలతో విమర్శలు కూడా ఎదుర్కుంటోంది. నెటిజన్స్ ట్రోల్ చేసినప్పటికీ ఆశు వాటిని ఏమాత్రం కేర్ చేయదు. తాజాగా సోషల్ మీడియాలో ఆశు రెడ్డి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
నల్లటి దుస్తులలో స్విమ్మింగ్ పూల్ లో దర్శనమిచ్చిన ఆశు రెడ్డి తన ఎద అందాలు కనిపించేలా ఇన్నర్ మాత్రమే ధరించి పైనా పలుచని ష్రగ్ ఒకటి వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో అషు దిగిన ఈ హాట్ ఫోటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలతో ఈ అమ్మడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలపై పలువురు నేటిజెన్లు స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో సెక్సీగా ఉన్నావంటూ కొందరు కామెంట్ పెట్టగా.. ఫోటో క్రెడిట్ ఇవ్వడం మరిచిపోయావా నీకెంత ధైర్యం అంటూ.. మరొక నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు. ఇలా ఈ ఫోటోలపై వస్తున్న కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…