Categories: FeaturedMovie News

మగాడివైతే వచ్చి ఆడు అంటూ.. సన్నీకి సవాల్ విసిరిన ప్రియ.. టాస్క్ లో బలప్రయోగానికి దిగిన కంటెస్టెంట్స్..

గత నాలుగు సీజన్లలో పోలిస్తే ఈ సీజన్ లోని కంటెస్టెంట్ ల మధ్య తారాస్థాయిలో గొడవలు చోటు చేసుకుంటూ టాస్క్ లో బల ప్రయోగాలు ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా ఈవారం కెప్టెన్సీ లో భాగంగా కుటుంబ సభ్యులను రెండు జట్లుగా విడదీసిన బిగ్ బాస్ ఈ రెండు జట్లకు టాస్క్ ఇవ్వగా ఎవరికి వారు వారి బలాన్ని నిరూపించుకోవడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

హౌస్ సభ్యులను ఎల్లో టీం, బ్లూ టీమ్ గా విడదీసిన బిగ్ బాస్ ఈ రెండు జట్ల మధ్య కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ల మధ్య మాటల యుద్ధం జరిగి తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఎల్లో టీంలో ఉన్నటువంటి శ్వేత చాలా వైల్డ్ గా ఆడుతోందని, బ్లూ టీమ్ సభ్యులు ఆరోపించారు. అవును సాయంత్రమయ్యే సరికి శ్వేతకు దయ్యం పడుతుందని ప్రియ ఆరోపించారు.

ఇదిలా ఉండగా సన్నీని ఉద్దేశించి ప్రియా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నువ్వు మగాడివైతే వచ్చి ఆడు అనడంతో సన్నీ అందుకు రియాక్ట్ అవుతూ.. మగాడివైతే అనే మాటలు ఉపయోగించవద్దని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఈవారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఈ రెండు జట్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.

ఇకపోతే ఈ వారం నామినేషన్ లిస్టులో ఏడుగురు సభ్యులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని భావిస్తున్నప్పటికీ వైల్డ్ కార్డు ద్వారా మరో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఈ విషయం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago