Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి గుర్తింపు ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే సీజన్ 8 కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుంది. ఎప్పటిలాగే ఈసారి సోషల్ మీడియా సెలబ్రిటీలను అలాగే సీరియల్ ఆర్టిస్టులను కూడా ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన కొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త చెక్కరలు కొడుతుంది. బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమవుతుండగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తూ బిగ్ బాస్ బజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించే సంగతి మనకు తెలిసిందే.
బజ్ హోస్ట్ గా శివాజీ..
ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ ఎనిమిదవ సీజన్ ప్రారంభమైన సమయంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీ ఉండబోతున్నారని సమాచారం. ఇక ఈయన ప్రతిదీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎనిమిదవ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా అదే విధంగా ప్రశ్నిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తారనడంలో సందేహం లేదని చెప్పాలి. ఇక త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన రానుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…