Movie News

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?

Ramgopal Varma: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా, రాజకీయాలు అనే తేడా లేకుండా అన్ని విషయాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్నుని ఉద్దేశించి వర్మ ట్విట్టర్ లో.. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా వర్మ చేసిన ఈ ట్వీట్ పై బీజేపీ నేత రాజా సింగ్ వర్మ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?

ఈ సందర్భంగా రాజాసింగ్ స్పందిస్తూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బ‌రిలో ఉన్న‌ ద్రౌపతి ముర్మును ఈ విధంగా వర్మ కించపరుస్తూ ట్వీట్ చేశారని ఆయన పై మండిపడటమే కాకుండా వర్మ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ ఆదివాసీ రాష్ట్రపతి మహిళ అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ చేయడం బాధాకరమన్నారు.

వర్మ మత్తులో ఇలాంటి పోస్ట్ లు చేస్తుంటారు…

వర్మ తాగిన మత్తులో ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారని రాజ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అంటూ వర్మ పై ఫైర్ అయ్యారు. ఈయన కేవలం రాంగోపాల్ వర్మపై మాత్రమే కాకుండా,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ పై రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

5 minutes ago

విజయ్–రష్మిక పెళ్లికి సూపర్ సర్ప్రైజ్.. ముఖేష్ అంబానీ అందిస్తున్న అద్భుత బహుమతి!

విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…

17 minutes ago

మహేష్–రాజమౌళి ప్రాజెక్ట్‌లో మరో సూపర్ స్టార్… ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…

20 minutes ago

T20 World Cup 2026 : టి20 వరల్డ్‌కప్ కీలక దశలో ప్లేయింగ్ ఎలెవన్ చర్చ.. ఇప్పటికైనా సంజూకు ఒక ఛాన్స్ ఇవ్వండి..

టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…

23 minutes ago

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

28 minutes ago

కేసు విచారణలో కీలక మలుపు.!మోహన్ బాబు ను అరెస్ట్ చేస్తారా.?

మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…

33 minutes ago