Borugadda Anil Kumar : తాజాగా ఏపీ రాజకీయాల్లో బాగా విమర్శలు చేస్తూ కోటంరెడ్డి విషయంలో వైరల్ అయిన రిపబ్లిక్ పార్టీ సభ్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఈసారి నిన్నటి వరకు జనసేన లో ఉన్న మహాసేన రాజేష్ మీద హాట్ కామెంట్స్ చేసాడు. అతనో రేపిస్ట్ అంటూ రెచ్చిపోయాడు. అతని గురించి అందరికీ తెలుసుని, ఆధారాలతో సహా కొద్ది రోజులు ఆగితే నిరూపిస్తాను అంటూ రాజేష్ కుటుంబాలను నాశనం చేశాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు బోరుగడ్డ అనిల్ కుమార్.
వాడొక 420, రేపిస్ట్.. కేసులున్నాయి…
బోరుగడ్డ అనిల్ కుమార్ మహాసేన రాజేష్ గురించి మాట్లాడుతూ వాడు టైలర్ గా ఉండేవాడు, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి సెక్సువల్ వీడియోలు చేసాడని, గతంలోనే కేసులు ఉన్నాయంటూ ఆరోపించాడు. ఇక మహాసేన రాజేష్ తన ఇంటి పక్కనే ఉన్న సత్యనారాయణ అలియాస్ జాన్సన్ అనే వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేశాడంటూ చెప్పాడు అనిల్ కుమార్.
జాన్సన్ అనే వ్యక్తి దుబాయ్ వెళ్లి పనిచేసుకుంటూ ఉండగా భార్య ఇక్కడే ఉంది. అయితే జాన్సన్ భార్యని మహాసేన రాజేష్ ట్రాప్ చేసి న్యూడ్ ఫొటోస్, వీడియోస్ తీసి నెట్టింట్లో పేడతానని బెదిరించి ఆమెను లోబరుచుకున్నాడు. చివరికి దొంగ పాసుపోర్టు ఆమెకు మరో వ్యక్తికి సృష్టించి ఆమె భర్తగా అతడిని చిత్రీకరించి ఒమన్ లాంటి దేశానికి పంపించేసాడు. ఆ జాన్సన్ అనే వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇలా తన భార్యను చేసిన మహాసేన రాజేష్ మీద ఫిర్యాదు కూడా చేసాడు. కొద్ది రోజులు ఉంటే పక్కా ఆధారాలతో అన్ని విషయాలను బయటికి తెస్తాను, ఆ రాజేష్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు అంటూ ఫైర్ అయ్యాడు అనిల్ కుమార్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…